Kanna Lakshminarayana: వైసీపీ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది
Kanna Lakshminarayana: కానీ పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీకి ఇవ్వటం లేదు
Kanna Lakshminarayana: వైసీపీ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది
Kanna Lakshminarayana: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. జులై 20వ తేదీ వచ్చినా కనీసం కాలువలకు మరమ్మతులు చేయలేదని అన్నారు. రైతులు చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారని తెలిపారు. గోదావరి వరదలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కులు వదిలేస్తన్నారని... కానీ పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీకి ఇవ్వటం లేదన్నారు. చంద్రబాబుకు పేరు వస్తుందని పట్టిసీమ మోటార్లు ఆన్ చేయటం లేదని ఆరోపించారు.