Visakha Agency: విశాఖలో కనువిందు చేస్తున్న పొగమంచు
Visakha Agency: పొగమంచు కారణంగా వాహన దారులకు ఇబ్బందులు
Visakha Agency: విశాఖలో కనువిందు చేస్తున్న పొగమంచు
Visakha Agency: విశాఖలో భారీగా పొగమంచు కురుస్తుంది. రహదారి కనిపించనంగా మంచు కమ్మేసింది. అటు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో 10 డిగ్రలలోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రహదారి కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న భోగి మంటల కారణంగా గాలిలోకి ఎగిసిన ధూళి కణాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే పొగమంచు కారణంగా కొన్ని విమానాలను దారి మళ్లించారు.