కృష్ణా జిల్లా తేలప్రోలులో చంద్రబాబు, పవన్‌ ఫోటోతో ఫ్లెక్సీ

* ఉంగుటూరు తెలుగు యువత పేరుతో వెలిసిన ఫ్లెక్సీ

Update: 2023-01-16 11:02 GMT

కృష్ణా జిల్లా తేలప్రోలులో చంద్రబాబు, పవన్‌ ఫోటోతో ఫ్లెక్సీ

Andhra News: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఉంగుటూరు తెలుగు యువత పేరుతో ఫ్లెక్సీ వెలిసింది. ఈ ఫ్లెక్సీ టీడీపీ-జనసేన కార్యకర్తల్లో జోష్ నింపితుడుగా.. పొత్తులపై ఇరు పార్టీల అధినేతలు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. దాదాపు తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేయడం ఖాయమనేది తేలిపోయింది. ఈ నేపథ్యంలో బాబు, పవన్ ఫోటోతో ఫ్లెక్సీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది.

Tags:    

Similar News