Vizag: విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం
Vizag: ఓ పంక్చర్ షాపులో వంట చేస్తుండగా చెలరేగిన మంటలు
Vizag: విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం
Vizag: విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పంక్చర్ షాపులో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పంక్చర్ షాపులోని టైర్లన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.