ప.గో.జిల్లా భీమవరం మెంటేవారితోటలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 40 లక్షల ఆస్తి నష్టం

West Godavari: జయవర్ధన్ ఫర్నీచర్ షాప్‌లో ఎగిసిపడ్డ మంటలు

Update: 2023-06-18 12:24 GMT

ప.గో.జిల్లా భీమవరం మెంటేవారితోటలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 40 లక్షల ఆస్తి నష్టం

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మెంటేవారితోటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జయవర్ధన్ ఫర్నీచర్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫర్నీచర్ షాప్‌ పూర్తిగా దగ్ధమైంది. కాగా సుమారు 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News