Vizag: విశాఖలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

Vizag: గోపాలపట్నం ప్రధాన రహదారి పక్కనే ఘటన

Update: 2023-04-28 02:31 GMT

Vizag: విశాఖలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

Vizag: విశాఖ గోపాలపట్నంలోని బట్టల షాపులో అగ్నిప్రమాదం జరిగింది. గోపాలపట్నం ప్రధాన రహదారి పక్కనే ఉన్న యువరాణి టెక్స్‌టైల్స్ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలనార్పుతున్నారు. 

Tags:    

Similar News