Annamayya district: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం
Annamayya district: సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Annamayya district: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం
Annamayya district: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేజ సెల్‌ఫోన్, మిగతా అధికారుల సెల్‌ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.