Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి!
Atchutapuram Sez: మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్న సిబ్బంది
Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి!
Atchutapuram Sez: విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు సాహితీ ఫార్మా రెండో యూనిట్‌కు కూడా అంటుకోవడంతో... మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. కెమికల్స్‌ను మరిగించే సమయంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. పక్కనే ఉన్న మరో కంపెనీకి మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.