అనంతపురం వామపక్షాల ఆధ్వర్యంలో రైతుగర్జన.. మద్దతు పలికిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు

Anantapur: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

Update: 2023-06-21 14:08 GMT

అనంతపురం వామపక్షాల ఆధ్వర్యంలో రైతుగర్జన.. మద్దతు పలికిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు

Anantapur: వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురంలో రైతు గర్జన నిర్వహించారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టుల విషయంలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదని...సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. 

Tags:    

Similar News