Pawan Kalyan: ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు
Pawan Kalyan: ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
Pawan Kalyan: ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోడీకి 5 కోట్ల ప్రజల తరపున ప్రత్యేక ఆహ్వానమని తెలియజేశారు. భారత దేశాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావటం ఆనందంగా ఉందన్నారు.