Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు
Gannavaram Airport: ల్యాండింగ్‌కు అనుకూలించకపోవడంతో విమానాలు హైదరాబాద్‌కు మళ్లింపు
గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు
Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రన్‌వేను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌ఇండియా, బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానాలు కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ల్యాండింగ్‌కు అనుకూలించకపోవడంతో విమానాలు హైదరాబాద్‌కు మళ్లించారు. పొగమంచు కారణంగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు పడటంతో ఫ్లైట్‌లను హైదరాబాద్‌కు మళ్లించారు.