Cyclone Montha Alert: మొంథా తుఫాన్ నేపథ్యంలో సూర్యలంక బీచ్ మూసివేత

Montha Cyclone: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సూర్యలంక సముద్రతీరంలో పర్యాటకులను అనుమతించడం లేదన్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్.

Update: 2025-10-27 05:55 GMT

Cyclone Montha Alert: మొంథా తుఫాన్ నేపథ్యంలో సూర్యలంక బీచ్ మూసివేత

Montha Cyclone: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సూర్యలంక సముద్రతీరంలో పర్యాటకులను అనుమతించడం లేదన్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్. తుఫాన్ నేపథ‌్యంలో వసతి భవనాలు, ప్రజలకు అవసరమైన అంశాలపై సంబంధిత అధికారులతో వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడారు జిల్లా కలెక్టర్.

బీచ్‌కు వస్తున్న పర్యాటకులను పోలీసులు వెనక్కి పంపింస్తున్నారు. రోడ్లపై బారికేడ్లు పెట్టి పర్యాటకులకు అనుమతి లేదంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. పర్యాటకులను అనుమతించకపోవడంతో సూర్యలంక బీచ్ నిర్మానుష్యంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News