CPI Rama Krishna: సీఎం జగన్ పై విమర్శలు.. కార్మికులు సమ్మె చేస్తుంటే జగన్ పట్టించుకోవడం లేదు
CPI Rama Krishna: క్యాంప్ ఆఫీస్‌లో కూర్చొని రాజకీయాలు చేయడం తప్ప జనం గోడు పట్టడంలేదని ఆరోపణ
CPI Rama Krishna: సీఎం జగన్ పై విమర్శలు.. కార్మికులు సమ్మె చేస్తుంటే జగన్ పట్టించుకోవడం లేదు
CPI Rama Krishna: సీఎం జగన్ పై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీలు,సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కితే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. డేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి శైలి చాలా దుర్మార్గంగా ఉందన్నారు.