CPI Narayana: రజినీకాంత్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరం
CPI Narayana: వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లింది
CPI Narayana: రజినీకాంత్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరం
CPI Narayana: సినీనటుడు రజనీకాంత్ తన అభిప్రాయం చెబితే... YCP నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వైసీపీ నేతలు జేబుదొంగల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్న నారాయణ.. ఊరికి నలుగురు దత్తపుత్రులతో జగన్ అరాచకం చేస్తున్నాడని విమర్శించారు.