మతోన్మాదం పేరుతో జిన్నా టవర్ కూలుస్తామనడం అవివేకం: నారాయణ
CPI Narayana: బీజేపీ నేతల వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు...
మతోన్మాదం పేరుతో జిన్నా టవర్ కూలుస్తామనడం అవివేకం: నారాయణ
CPI Narayana: బీజేపీ నేతల వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. కమ్యూనిస్టులు స్థాయికి మించి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు అనడాన్ని ఆయన విమర్శించారు. కమ్యూనిస్ట్ పార్టీ సామాన్య ప్రజానీకానికి అనుకూలమైన స్థాయి అని గుర్తుచేశారు. పెట్టుబడిదారి, కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాస్తూ పన్నులు పెంచారని ఆరోపించారు. మతోన్మాదం పేరుతో జిన్నా టవర్, కింగ్ జార్జ్ హాస్పిటల్ కులుస్తామనడం అవివేకమన్నారు. మరి బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వేలు, ఆస్పత్రులను కూల్చేస్తారా అంటూ నారాయణ ప్రశ్నించారు.