Anganwadi: ఏపీలో కొనసాగుతోన్న అంగన్వాడీల ఆందోళన
Anganwadi: నెల్లూరులో రిలే నిరాహార దీక్ష చేపట్టిన అంగన్‌వాడీలు
Anganwadi: ఏపీలో కొనసాగుతోన్న అంగన్వాడీల ఆందోళన
Anganwadi: ఏపీలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. ఎస్మా ప్రయోగించినా లెక్కచేయకుండా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినా విఫలం అవడంతో నెల్లూరులోని అంగన్వాడీలు రిలేదీక్షలు చేపట్టారు.