CM Jagan Tweet: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న..

CM Jagan Tweet: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Update: 2023-07-08 03:21 GMT

CM Jagan Tweet: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న..

CM Jagan Tweet: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు’’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు.


Tags:    

Similar News