ఇవాళ హైదరాబాద్‌కు సీఎం జగన్... మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు హాజరుకానున్నారు

Jagan: సా. 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయల్దేరనున్న జగన్

Update: 2024-01-18 02:51 GMT

ఇవాళ హైదరాబాద్‌కు సీఎం జగన్... మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు హాజరుకానున్నారు

Jagan: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. గండికోటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొననున్నారు. వేడుక అనంతరం సీఎం జగన్‌ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

Tags:    

Similar News