Botsa Satyanarayana: సీఎం జగన్ వాస్తవాలే మాట్లాడారు

Botsa Satyanarayana: విశాఖ నుంచి పాలనను ప్రజలు కోరుకుంటున్నారు

Update: 2023-10-13 09:30 GMT

Botsa Satyanarayana: సీఎం జగన్ వాస్తవాలే మాట్లాడారు

Botsa Satyanarayana: సీఎం జగన్ వాస్తవాలే మాట్లాడారని.. వ్యక్తిగత దూషణలు చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ కేంద్రంగా పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పారు. లోకేష్ అమిత్ షాను కాదు... అమితాబ్‌ను కలిసిన తమకు అభ్యంతరం లేదన్నారు బొత్స.

Tags:    

Similar News