CM Jagan: త్వరలో కురుక్షేత్ర యుద్ధం
CM Jagan: పేదలను వంచించిన గత ప్రభుత్వం మధ్య కురుక్షేత్ర యుద్ధం
CM Jagan: త్వరలో కురుక్షేత్ర యుద్ధం
CM Jagan: త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందన్నారు. అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని మండిపడ్డారు.