YS Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
YS Jagan: హాజరైన మంత్రి బొత్స, ఉన్నతాధికారులు
YS Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
YS Jagan: ఏపీ సీఎం జగన్ విద్యాశాఖ తీరుపై సమీక్ష సమావేశం కొనసాగుతోంది. తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమావేశానికి మంత్రి బొత్స, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యా వ్యవస్థలోని పలు పథకాల అమలు తీరుతో పాటు రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.