Chandrababu: ఈ నెల 5న మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: ఈ నెల 5న మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
Chandrababu: ఈ నెల 5న మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భూమినిలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించే.. మోగా పేరంట్స్ టీచర్స్ సమావేశానికి హాజరుకానున్నారు. విద్యారంగ అభివృద్ధిపై చంద్రబాబు కీలక సందేశాలు ఇవ్వనున్నారు. పాఠశాలలో నాణ్యమైన బోధన, విద్యార్థుల భవిష్యత్తుపై సీఎం ఫోకస్ చేయనున్నారు. పేరంట్స్, టీచర్స్‌తో నేరుగా సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిపై అవకాశం.