Indrakiladri Ghat Road Closed: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ మూసివేత
Indrakiladri Ghat Road Closed: ప్రమాదకరంగా ఉన్న కొండరాళ్లను తొలగిస్తున్న అధికారులు
Indrakiladri Ghat Road Closed: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ మూసివేత
Indrakiladri Ghat Road Closed: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌ను అధికారులు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా...కొండచరియలు విరిగిపడటంతో అప్రమత్తమైన అధికారులు.. వాహనదారులు ఘాట్ రోడ్డు వైపు వెళ్లకుండా క్లోజ్ చేశారు. నిన్న రాత్రి మరోసారి కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో.. ప్రమాదకరంగా ఉన్న కొండరాళ్లను తొలగిస్తున్నారు.