ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు
* నారాయణ కూతురు ఇంట్లో కూడా సోదాలు చేస్తోన్న సీఐడీ
ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు
Minister Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. నారాయణతో పాటు ఆయన కూతురు ఇంట్లోనూ సోదాలు జరుపుతోంది సీఐడీ. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని మొత్తం ఐదు ప్రాంతాల్లో సీఐడీ తనిఖీలు చేస్తోంది.