రేపు దాచేపల్లిలో టీడీపీ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు
Chandrababu: సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ నేతలు
రేపు దాచేపల్లిలో టీడీపీ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు
Chandrababu: రేపు టీడీపీ అధ్వర్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి లో రాకదలిరా బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సభ చర్రిత్మక సభ అంటున్నారు మాజీ ఎమ్మెల్యె యరపతినేని శ్రీనివాసరావు. ఈసభ నుంచి రాష్ట్ర ప్రజలకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలిపారు.