Chandrababu: ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ.. జైలులో నాకు ప్రాణహాని ఉంది
Chandrababu: జైలులో నా భద్రతపై అనుమానాలున్నాయి
Chandrababu: ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ.. జైలులో నాకు ప్రాణహాని ఉంది
Chandrababu: ఏసీబీ స్పెషల్ జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తన భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో అడుగుపెడుతున్న దృశ్యలను లీక్ చేశారని ఆయన ఆరోపించారు. తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎస్పీకి అజ్ఞాత వ్యక్తి లేక రాసినా స్పందన లేదన్నారు. ఓ రిమాండ్ ఖైదీ పెన్ కెమెరాతో ఫోటోలు తీసినట్లు తెలిసిందన్నారు. సోషల్ మీడియా ద్వారా నా ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.