Chandrababu: టీడీపీ నేత వరపుల రాజా భౌతికకాయానికి చంద్రబాబు నివాళులు

Chandrababu: రాజా కుటుంబసభ్యులను ఓదార్చిన చంద్రబాబు

Update: 2023-03-05 11:59 GMT

Chandrababu: టీడీపీ నేత వరపుల రాజా భౌతికకాయానికి చంద్రబాబు నివాళులు

Chandrababu: టీడీపీ నేత వరపుల రాజా భౌతికకాయానికి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. నిన్నరాత్రి వరపుల రాజా గుండెపోటు రాగా.. కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజా కుటుంబసభ్యులను చంద్రబాబు ఓదార్చారు. రాజా కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు.

Tags:    

Similar News