Chandra Babu: బీజేపీతో పొత్తు అవసరాన్ని పార్టీ నేతలకు వివరించిన చంద్రబాబు
Chandra Babu: కాసేపట్లో అధికారికంగా ఉమ్మడి ప్రకటన వస్తుందన్న చంద్రబాబు
Chandra Babu: బీజేపీతో పొత్తు అవసరాన్ని పార్టీ నేతలకు వివరించిన చంద్రబాబు
Chandra Babu: ఏపీలో టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు ఖరారవడంతో.. చంద్రబాబు పొలిటికల్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కమలం పార్టీతో పొత్తు కన్ఫార్మ్ అయినట్టు పార్టీ నేతలకు తెలిపారు. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరాన్ని కూడా పార్టీ వివరించారు. ఇక పొత్తులు, సీట్ల షేరింగ్ కు సంబంధించి కాసేపట్లో అధికారికంగా ఉమ్మడి ప్రకటన వస్తుందని తెలిపారు చంద్రబాబు..