Chandrababu: రవ్వలకొండను మింగేసిన ఆనకొండ రామిరెడ్డి..
Chandrababu: ప్రజాగళం యాత్రలో భాగంగా బనగానపల్లెలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు.
Chandrababu: రవ్వలకొండను మింగేసిన ఆనకొండ రామిరెడ్డి..
Chandrababu: ప్రజాగళం యాత్రలో భాగంగా బనగానపల్లెలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లెకు పట్టిన శని అని చంద్రబాబు అన్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞనం రాసిన రవ్వలకొండను మింగేసిన ఆనకొండ రామిరెడ్డి అని ఆరోపించారు. బనగానపల్లెలో బొలెరో బ్యాచ్ ఉందని.. అది సెటిల్‌మెంట్ బ్యాచ్ అని అభివర్ణించారు. బనగానపల్లెలో త్వరలో భారీ విపత్తు రాబోతుందని.. ఆ విపత్తులో వైసీపీ బూడిదైపోతుందని చంద్రబాబు అన్నారు.