Chandrababu: వైసీపీ గాలికి వచ్చింది.. గాలికి పోతుంది

Chandrababu: సిద్ధాంతం లేని పార్టీ వైసీపీ

Update: 2023-03-19 12:25 GMT

Chandrababu: వైసీపీ గాలికి వచ్చింది.. గాలికి పోతుంది

Chandrababu: వైసీపీ గాలికి వచ్చిన పార్టీ.. గాలికే పోతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్రమాలను నమ్ముకున్న జగన్.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవడన్నారు. పట్టభద్రులు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమ ఓటు ద్వారా చూపించారని తెలిపారు చంద్రబాబు. పులివెందులలోనూ జగన్‌కు వ్యతిరేకత మొదలైందన్నారు.

Tags:    

Similar News