Chandrababu: వైసీపీకి సపోర్టు చేసి రాతియుగం వైపు వెళ్తారా?.. లేక స్వర్ణయుగ్గం కోసం టీడీపీతో కలిసి వస్తారా?
Chandrababu: కర్నూలుకు పరిశ్రమలు తెచ్చిన ఘనత టీడీపీది
Chandrababu: వైసీపీకి సపోర్టు చేసి రాతియుగం వైపు వెళ్తారా?.. లేక స్వర్ణయుగ్గం కోసం టీడీపీతో కలిసి వస్తారా?
Chandrababu: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో ఏడుకు ఏడు స్థానాలు టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి సపోర్టు చేసి రాతియుగం వైపు వెళ్తారా? లేక స్వర్ణయుగ్గం కోసం టీడీపీతో కలిసి వస్తారా? అంటూ ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ విధ్వంసపాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుకు తాను గ్యారెంటీ అన్నారు చంద్రబాబు. ఉద్యోగాలు రావాలంటే టీడీపీతో కలిసి నడవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.