Kodali Nani: పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు
Kodali Nani: చంద్రబాబుతో ఉన్న ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు
Kodali Nani: పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు
Kodali Nani: పవన్ కల్యాణ్‌పై కొడాలి నాని మరో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై దాడి చేస్తుంటే చూస్తూ ఉరుకోమన్నారు. చంద్రబాబుతో ఉన్న ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడని... చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందని తెలిపారు. చంద్రబాబుతో కలిస్తే పవన్‌కు కూడా ఎన్టీఆర్ గతే పడుతుందని కొడాలి నాని అన్నారు.