విశాఖ వీఐపీ రోడ్డులో కారు బీభత్సం.. మద్యంమత్తులో కారు నడిపిన యువకుడు

Car Accident: వరుసగా 6 టూ వీలర్ వాహనాలను ఢీ కొట్టిన కారు

Update: 2023-08-02 02:37 GMT

విశాఖ వీఐపీ రోడ్డులో కారు బీభత్సం.. మద్యంమత్తులో కారు నడిపిన యువకుడు

Car Accident: విశాఖ వీఐపీ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. వరుసగా 6 టూ వీలర్‌ వాహనాలను కారు ఢీకొట్టింది. యువకుడు మద్యం మత్తులో కారును నడిపినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News