అనంతగిరి హెయిర్ పిన్‌బెండ్ దగ్గర కల్వర్టును ఢీకొట్టిన కారు.. కారులో గంజాయి
* అరకు ఘాట్ రోడ్‌లో భారీగా గంజాయి స్వాధీనం
అనంతగిరి హెయిర్ పిన్‌బెండ్ దగ్గర కల్వర్టును ఢీకొట్టిన కారు.. కారులో గంజాయి
Araku: అరకు ఘాట్ రోడ్‌లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతగిరి హెయిర్ పిన్‌బెండ్ దగ్గర ఓ కారు కల్వర్టును ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా కారులో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. ఆరు బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం తర్వాత కారును వదిలి స్మగ్లర్లు పరారైనట్టు తెలిపారు.