Murder: ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య!
Murder: పూజారి రాము అలియాస్ భీమన్నను హత్య చేసిన దుండగులు
Murder: ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య!
Murder: కర్నూలు జిల్లాలో మాజీ మావోయిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. పూజారి రాము అలియాస్ భీమన్నను దుండగులు హత్య చేశారు. తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్లు పాత రైల్వే స్టేషన్ దగ్గర భీమన్నను బండరాయితో మోది హత్యచేశారు దుండగులు. మృతుడు భీమన్న ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.