Botsa Satyanarayana: చంద్రబాబు జిత్తులమారి నక్క
Botsa Satyanarayana: సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బొత్స ఫైర్
Botsa Satyanarayana: చంద్రబాబు జిత్తులమారి నక్క
Botsa Satyanarayana: చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతూ బీజేపీ గేట్లు తెరవాలని చూస్తున్నాడన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బీజేపీ గేట్లు తెరిస్తే చంద్రబాబు దూరాలని చూస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు జిత్తులమారి నక్క అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక జిత్తులమారి నక్క అని అన్నారు. చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుచూపుమేరలో కూడా కనబడదని జోస్యం చెప్పారు.