Bonda Uma: వైస్రాయ్ ఘటనలో రజనీకాంత్‌కు కొడాలి నాని టీ కప్పులు అందించారు
Bonda Uma: చంద్రబాబు పక్కనే కొడాలి నాని ఉన్నారు
Bonda Uma: వైస్రాయ్ ఘటనలో రజనీకాంత్‌కు కొడాలి నాని టీ కప్పులు అందించారు
Bonda Uma: వైసీపీ నేతలు ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. రజినీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారని తెలిపారు. వైసీపీ నేతలు ఏపీలో మాట్లాడటం కాదని... తమిళనాడు వెళ్తే తరిమి కొడతారని హెచ్చరించారు. వైస్రాయ్ హోటల్ ఘటనలో రజినీకాంత్‌కు కొడాలి నాని టీ కప్పులు అందించారని గుర్తు చేశారు. చంద్రబాబు పక్కనే కొడాలి నాని ఉన్న ఫోటోలు కూడా తమ వద్ద ఉన్నాయంటున్న బోండా ఉమా.