Somu Veerraju: ప.గో. జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. హాజరైన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు
Somu Veerraju: ఏపీ ప్రభుత్వం అవినీతిని తేల్చేందకు సిద్ధంగా ఉన్నామన్న సోము
Somu Veerraju: ప.గో. జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. హాజరైన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు
Somu Veerraju: ఏపీలో ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని తేల్చేందకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు. పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోమువీర్రాజు పాల్గొని ప్రసంగించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలను కూల్చడమే బీజేపీ ధ్యేయమన్నారు. జగన్ సర్కారుకు సంక్షేమం అంటే కేవలం నవరత్నాలు మాత్రమేనని సోము వీర్రాజు విమర్శించారు.