Somu Veerraju: పవన్ కల్యాణ్‎తో ఫోన్‎లో మాట్లాడిన బీజేపీ చీఫ్ సోమువీర్రాజు

Somu Veerraju: వైజాగ్ ఘటన తరువాత పరిణామాలు, రాజకీయాలపై చర్చ

Update: 2022-10-16 13:32 GMT

Somu Veerraju: పవన్ కల్యాణ్‎తో ఫోన్‎లో మాట్లాడిన బీజేపీ చీఫ్ సోమువీర్రాజు

Somu Veerraju: పవన్ కల్యాణ్‎తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్‎లో మాట్లాడారు. వైజాగ్ ఘటన తరువాతి పరిణామాలు, తాజా రాజకీయాలు ఇతర అంశాలపై ఇరువురి మధ్య ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజా పోరాటాలలో సమిష్టిగా పోరాడాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సోమువీర్రాజు ఆదేశంతో బీజేపీ శాసనమండలి పక్ష నేత పీవీఎస్ మాధవ్ నేతృత్వంలో బీజేపీ నేతలు త్వరలో పవన్ కలిసి భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు.

Tags:    

Similar News