Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశిరాత్రి శుభాకాంక్షలు
Bhatti Vikramarka: రాష్ట్రం శివుని అనుగ్రహంతో ఎంతో అభివృద్ధి జరగాలి
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశిరాత్రి శుభాకాంక్షలు
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లావైరా మండలం లక్ష్మీపురం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహాశిరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం శివుని అనుగ్రహంతో ఎంతో అభివృద్ధి జరగాలని కోరారు.