Tirumala: తిరుమలలో ఎలుగుబంటి హల్ చల్..

Tirumala: ఎలుగుబంటిని చూసి భయాందోళనతో పరుగులు తీసిన భక్తులు

Update: 2023-07-24 03:15 GMT

Tirumala: తిరుమలలో ఎలుగుబంటి హల్ చల్.. 

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌‌లో ఎలుగుబంటి సంచారం భయాందోళన రేకెత్తించింది. మాల్వాడిగుండం ఎగువన 5వ మలుపువద్ద సంచారిస్తూ భక్తుల కంటపడింది. ఎలుగుబంటిని చూసి భయాందోళనతో భక్తుల పరుగులు తీ‎శారు. తిరుమల అడవుల్లో ఇటీవల చిరుత పులులు, ఎలుగు బంట్లు తరచూ భక్తుల కంటపడి భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Similar News