Atchannaidu: దాడికి పాల్పడినవారిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలి

Atchannaidu: మాపై దాడి చేసి తిరిగి మాపైనే ఆరోపణలు చేస్తున్నారు

Update: 2023-03-20 06:10 GMT

Atchannaidu: దాడికి పాల్పడినవారిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలి

Atchannaidu: అసెంబ్లీలో తమపై దాడికి పాల్పడినవారిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. తమపై దాడి చేసి తిరిగి మాపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన వీడియాను బయటపెట్టాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడితే ఎవరు ఎవరిపై దాడి చేశారో తెలుస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు.

Tags:    

Similar News