AP Mega DSC: ఏపీలో నేడు DSC విజేతలకు నియామక పత్రాలు అందజేత

AP Mega DSC: ఏపీలో నేడు DSC విజేతలకు నియామక పత్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానం చేయనున్నారు.

Update: 2025-09-25 05:51 GMT

AP Mega DSC: ఏపీలో నేడు DSC విజేతలకు నియామక పత్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానం చేయనున్నారు. నియామక పత్రాలు అందుకోవడానికి సుమారు 32 వేల మంది హాజరు అవుతారని అధికారులు అంచనా వేశారు. DSCని అడ్డుకునేందుకు న్యాయస్థానంలో వందకు పైగా కేసులు వేసినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 16 వేల పోష్టులతో మెగా డీఎస్పీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని మంత్రి లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ వేడుకకు ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం అందించామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. 

Tags:    

Similar News