AP High Court: స్కిల్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP High Court: విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

Update: 2023-11-10 07:06 GMT

AP High Court: స్కిల్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP High Court: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.

సీఐడీ పిటిషన్‌‌ను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ రీఓపెన్ చేసి విచారించాలని పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 22కు ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News