AP News: మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం రెడీ
AP News: మధ్యాహ్నం 3 గంటలకు 4వ శ్వేతపత్రం విడుదల
AP News: మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం రెడీ
AP News: ఏపీ ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదలకు రెడీ అయ్యింది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వం భూదందాలు, సహజ వనరుల దోపిడీపై ఇవాళ చంద్రబాబు వివరిస్తూ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. చంద్రబాబు విడుదల చేయనున్న శ్వేతపత్రంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూదందాలు జరిగినవన్నది వెల్లడి కానున్నది.