Chandrababu: 2028 నాటికి అమరావతి రాజధాని పనులు పూర్తి
Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని...
Chandrababu: 2028 నాటికి అమరావతి రాజధాని పనులు పూర్తి
Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని...2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజధానికి 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మలాసీతారామన్ అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు నిధులిచ్చినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.