CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంతో పాటు, మహిళా పారిశ్రామిక వేత్తల సమావేశం, ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొననున్నారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంతో పాటు, మహిళా పారిశ్రామిక వేత్తల సమావేశం, ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ర్టంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. ముఖ్యంగా రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపనున్నారు.
రాజధానిలో ఏడు గ్రామాల్లో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ద్వారా 16 వేల 667 ఎకరాల భూమిని సీఆర్డీఏ తీసుకోనుంది,. రాష్ర్టానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులపై సమీక్షించనున్నారు. రేపు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులు పరిశీలించనున్నారు.