Jagan: డాక్టర్ల సలహామేరకు విశ్రాంతి తీసుకుంటున్న సీఎం జగన్
Jagan: నిన్నటి ఘటనతో 325మంది పోలీసులతో భారీ బందోబస్తు
Jagan: డాక్టర్ల సలహామేరకు విశ్రాంతి తీసుకుంటున్న సీఎం జగన్
Jagan: నిన్నటి ఘటనతో సీఎం జగన్ ను పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కేసరపల్లిలో నైట్ స్టే చేసిన ప్రాంతంలోనే సీఎం జగన్ విశాంత్రి తీసుకుంటున్నారు. నిన్నటి ఘటనతో అలెర్టైన పోలీసులు సీఎం జగన్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శిబిరం వద్దే ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెస్ట్ తీసుకోనున్నారు. రేపటి మేమంతా సిద్ధం బస్సుయాత్ర షెడ్యూల్ పై సాయంత్రం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.