Anitha Vangalapudi: జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది
Anitha Vangalapudi: మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ట్రోల్ చేస్తారా?
Anitha Vangalapudi: జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది
Anitha Vangalapudi: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గాడి తప్పిందని, శాంతి భద్రతలు లోపించాయని తెలుగుదేశంపార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విచారం వ్యక్తంచేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి గన్ లైసెన్స్ కావాలని ప్రస్తావించడం ప్రభుత్వ పాలన తీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళలకు సమాధానం చెప్పని ప్రభుత్వ పెద్దలు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ట్రోల్ చేయడాన్ని అనిత తప్పుబట్టారు.