Anil Kumar Yadav: నా సవాల్‌ను స్వీకరించే దమ్ము లోకేష్‌కు లేదు

Anil Kumar Yadav: లోకేష్‌ను చూసి టీడీపీ నేతలే చీదరించుకుంటున్నారు

Update: 2023-06-30 04:41 GMT

Anil Kumar Yadav: నా సవాల్‌ను స్వీకరించే దమ్ము లోకేష్‌కు లేదు

Anil Kumar Yadav: మాజీ మంత్రి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్ లోకేష్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము లోకేష్‌కు లేదన్నారు. లోకేష్‌ను చూసి టీడీపీ నేతలే చీదరించుకుంటున్నారని.. మంత్రులు, కేంద్ర మంత్రులుగా పని చేసినవారందరూ.. బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారని విమర్శించారు. కోట్లు ఖర్చు పెట్టి టీడీపీ నేతలు తనపై గెలవాలనుకుంటున్నారని... తాను బలమైన అభ్యర్థిని కాబట్టే.. మాజీమంత్రి నారాయణను పోటీకి దించుతున్నారన్నారు.

Tags:    

Similar News